Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఫాన్స్ vs పవన్ ఫాన్స్


ఖుషి రీ రిలీజ్ సమయంలో పవన్ ఫాన్స్ చేసిన అతికి ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ కౌంటర్ వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రం రీ రిలీజ్ అవ్వగా దానికి రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయని.. ఎన్టీఆర్ బర్త్ డే కి సింహాద్రిని అభిమాన సంఘాలు రిలీజ్ చేస్తే దానికి పెద్దగా కలెక్షన్స్ రాలేదు, ఎన్టీఆర్ వెనకుండి అభిమానుల చేత ఎదురు పెట్టుబడి పెట్టి సింహాద్రిని రీ రిలీజ్ చేయించాడు అంటూ సోషల్ మీడియాలో పవన్ ఫాన్స్ ఎన్టీఆర్ ఫాన్స్ ని రెచ్చగొట్టారు. అయినప్పటికీ ఎన్టీఆర్ ఫాన్స్ పవన్ ఫాన్స్ పై విరుచుకుపడుతూనే కౌంటర్లు వేశారు.

Advertisement
CJ Advs

ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ BRO మూవీ ఓపెనింగ్స్ చూసి పగలబడి నవ్వుకుంటున్నారు. పవన్ ఫాన్స్ కి కౌంటర్స్ వేస్తూ.. సోషల్ మీడియాలో #KingOfOpeningsNTR హాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. BRO మేకర్స్ రికార్డ్ ఓపెనింగ్స్ అంటూ నేడు BRO మూవీ కలెక్షన్స్ ని అఫీషియల్ గా ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మా ఎన్టీఆర్ సినిమాలకు ఇంతొచ్చింది.. మీ పవన్ కళ్యాణ్ సినిమాకి ఇంతే వచ్చింది అంటూ ఆ లెక్కలని షేర్ చేస్తూ ఎన్టీఆర్ ఫాన్స్ హంగామాకి దిగారు.

Day1 collections share

ASVR:-26.6cr

JLK:-21.81CR

Janatha Garage :-20.49Cr

#Bro:-21CR అంతే అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ రెచ్చిపోయి పవన్ ఫాన్స్ తో వార్ కి దిగారు. అటు పవన్ కళ్యాణ్ ఫాన్స్ కూడా ఏ మాత్రం తగ్గడమే లేదు.. వారు #BlockBusterBRO అనే హాష్ టాగ్ తో హల్ చల్ చేస్తుంటే.. ఇటు ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం #KingOfOpeningsNTR అనే హాష్ టాగ్ తో రచ్చ చేస్తున్నారు.

NTR fans vs Pawan fans :

KingOfOpeningsNTR vs BlockBusterBRO hashtags trending 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs