Advertisement

ఆదిపురుష్ షూటింగ్ అందుకే అంత ఫాస్ట్ గా..


ప్రభాస్ హీరోగా, కృతి సనన్ సీత గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ భారీ బడ్జెట్ తో మొదలు పెట్టిన ఆదిపురుష్ షూటింగ్ ముంబై లోని ఓ స్పెషల్ సెట్ లో జరుగుతుంది. ప్రస్తుతం రావణ్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేప్పట్టిన ఓం రౌత్ సెకండ్ వేవ్ కి ముందే 30 శాతం ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసి షాకిచ్చారు. అయితే ఈసినిమాలో ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం ఉండబోతుంది అని సినిమా మొదలైనప్పటి నుండి చెబుతున్నారు. ఇప్పటివరకు ఇండియన్ సినిమా చరిత్రలో రానంత భారీ విజువల్స్ తో ఆదిపురుష్ తెరకెక్కుతుంది అని అంటున్నారు. 

Advertisement

3D లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్స్ కి ఎంతో సమయం పట్టదని.. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కోసమే దాదాపుగా 10 నెలల టైం పట్టబోతోంది అని అంటున్నారు. ఈ విజువల్ ఎఫెక్ట్స్ కోసమే పది నెలల టైం అంటే.. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యత ఎంత ఉందొ తెలుస్తుంది. ఇక షూటింగ్ పరంగా త్వరనే పూర్తయినా... ఈ గ్రాఫిక్ వర్క్స్ కోసం చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది అని టాక్. మరి దీనిని బట్టి ప్రభాస్ ఆదిపురుష్ 2022 లో రావడం కష్టమేమో అంటున్నారు ప్రభాస్ ఫాన్స్. 

Interesting news on Adipurush:

Interesting update on Adipurush
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement