Advertisement
Google Ads BL

కళ్యాణ్ బింబిసార కి ఎన్టీఆర్ మాట సాయం


ఈమధ్యన ఎన్టీఆర్ తన సినిమాలకి అన్నయ్య కళ్యాణ్ రామ్ ని నిర్మాణ భాగస్వామిగా చేస్తున్నాడు. జై లవ కుశ సినిమా కళ్యాణ్ రామ్ బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే చేసిన ఎన్టీఆర్ ఈమధ్యన తాను నటించబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ కి కూడా కళ్యాణ్ రామ్ ని ఇతర నిర్మాతలతో భాగస్వామిగా చేస్తూ అన్నకి సాయపడుతున్నాడు. కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబిసార పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే బింబిసార టైటిల్ అండ్ లుక్ ని వదిలింది టీం.

Advertisement
CJ Advs

అయితే కళ్యాణ్ రామ్ బింబిసార కి ఎన్టీఆర్ కి కనెక్షన్ అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఎన్టీఆర్.. అన్న బింబిసార కి మాట సాయం చేస్తున్నాడట. ఎలా అంటే. బింబిసార లో అత్యంత  కీలకమైన కథను పరిచయం చేస్తూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు సమాచారం. కళ్యాణ్ రామ్ తాను హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ్ దర్శకత్వంలో భారీ పీరియాడిక్ సోషియో ఫాంటసీగా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో చారిత్రక అంశాలతో బింబిసార తెరకెక్కుతుంది. పాన్ ఇండియా మర్కెట్ అంటే అందులో ఎన్టీఆర్ కూడా మాట సాయం అంటే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడం ఖాయం. 

NTR voice over in Bimbisara?:

Young Tiger to power Bimbisara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs