Advertisement

కరోనాని జయించానంటున్న పూజ


కరోనా దెబ్బ కి సెలబ్రిటీస్ విలవిల్లాడుతున్నారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు, నార్త నుండి సౌత్ వరకు ఈ కరోనా కాటుకి సెలబ్రిటీస్ ఒణికిపోతున్నారు. బాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీస్ కరోనా బారిన పడి కోలుకోగా.. రీసెంట్ గా దీపికా పడుకొనే ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడింది. ఇక కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవడంతో హాట్ హీరోయిన్ పూజ హెగ్డే కూడా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయింది. మధ్యలో హెల్త్ అప్ డేట్ కూడా ఇచ్చింది. 

Advertisement

ఒక రోజు ఉదయం పూజ ఫ్రెష్ గా..  కరోనా తో ఇంట్లోనే ఉండి తాను కరోనాపై పోరాడుతున్న విషయాన్నీ తెలియాజేసింది. తాజాగా తనకి కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయ్యింది అని, కరోనాని మీ అందరి ప్రేమాభిమానాలతో తన్ని తరిమేశాను.. నేను పూర్తిగా సేఫ్ గా ఉన్నా అంటూ ట్వీట్ చేసింది. తనపై చూపుతున్న అభిమానుల ప్రేమకి కృతజ్ఞతలు చెప్పిన పూజ హెగ్డే కరోనా తో అందరూ జాగ్రత్తగా ఉండమని చెబుతుంది.

Pooja Hegde Tested Negative for Covid 19:

Pooja Hegde tests Covid-19 negative: I have recovered well. Forever grateful, stay safe out there
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement