Advertisement

హీరోయిన్స్ హాట్ పెరఫార్మెన్స్.. రావిపూడి రచ్చ!


బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే స్టేజ్ హీరోయిన్స్ హాట్ పెరఫార్మెన్సెస్.. ఎలిమినినేటెడ్ కంటెస్టెంట్స్ డాన్స్ షో, థమన్ మ్యూజిక్, నాగార్జున అదిరిపోయే యాంకరింగ్ అన్ని కలర్ ఫుల్ గా బిగ్ బాస్ స్టేజ్ మీద కనబడుతున్నాయి. ఈ రోజు సాయంత్రం జరగబోతున్న సీజన్ 4 గ్రాండ్ ఫినాలే కి సంబందించిన కొన్ని పెరఫార్మెన్స్ లు ఇప్పటికే పూర్తి చేసి.. స్టార్ మా అదిరిపోయే ప్రోమో వదిలింది. ఆ ప్రోమోలో నాగ్ అదిరిపోయే డ్రెస్సింగ్ స్టయిల్..మెహ్రీన్ కౌర్, లక్ష్మి రాయ్ ల హాట్ స్టేజ్ పెరఫార్మెన్స్, అమ్మా రాజ శేఖర్, దివి, మెహబూబ్ స్టేజ్ డాన్స్ షో, థమన్ కాన్సెర్ట్, అదిరిపోయే పాటలతో బిగ్ బాస్ స్టేజ్ కళకళలాడిపోతుంది.

Advertisement

మరి బయట ఇంత హంగామా జరిగితుంటే లోపల బిగ్ బాస్ హౌస్ లో ఐదుగురు కంటెస్టెంట్స్ టెంక్షన్స్ తో నరాలు తెగిపోతున్నాయి. మరి వాళ్ళని టెంక్షన్ ఫ్రీ చెయ్యనికి స్వయానా కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి రంగంలోకి దిగాడు. నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి అఖిల్, సోహైల్, అభిజిత్ లని ఇమిటేట్ చేస్తూ కామెడీ చెయ్యడమే కాదు.. ఆరియానా టాప్ 5 అనగానే ఎందుకలా పడిపోయావ్ అంటూ కామెడీ కామెడీ చేసి కంటెస్టెంట్స్ టెంక్షన్ పోగొట్టాడు. మరి కొన్ని పెరఫార్మెన్సెస్ ముగిసినా.. బిగ్ బాస్ విజేతని చీఫ్ గెస్ట్ రాబోతున్నా చిరు చేతుల మీదుగానే రివీల్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే సమంత - సాయి పల్లవిలు కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద లవ్ స్టోరీని ప్రమోట్ చేసుకోబోతున్నట్టుగా టాక్ ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Heroines perform at Bigg boss Grand finale stage:

Bigg boss Telugu grand finale promo goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement