Advertisement

‘భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌


ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు’. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. అక్టోబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ‘జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా’ ర‌చ‌యిత ప‌రం సూర్యాన్షు ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లేను అందించారు. 

Advertisement

న‌టీన‌టులు: 

శ్రీనివాస‌రెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య‌, వెన్నెల‌కిషోర్, స‌త్యం రాజేశ్‌, ర‌ఘుబాబు, ప్ర‌వీణ్‌ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: వై. శ్రీనివాస‌రెడ్డి

క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే: ప‌ర‌మ్ సూర్యాన్షు

మ్యూజిక్‌: సాకేత్ కొమండూరి

సినిమాటోగ్ర‌ఫీ: భ‌ర‌ణి కె.ధ‌ర‌ణ్‌

ఎడిట‌ర్‌: అవుల వెంక‌టేశ్

ఆర్ట్‌: ర‌ఘు కుల‌క‌ర్ణి

లైన్ ప్రొడ్యూస‌ర్‌: చిత్రం శ్రీను

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ధ‌నుంజ‌య కుమార్‌

ఎగ్జిక్యూష‌న్‌: నారాయ‌ణ జంప‌

పి.ఆర్‌.ఓ: వంశీ కాక‌

Bhagyanagara Veedhullo Gammathu First Look Released:

Bhagyanagara Veedhullo Gammathu Movie Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement