బిగ్‌బాస్-3 షో కంటెస్టెంట్స్ వీళ్లే.. లిస్ట్ వచ్చేసింది!

తెలుగు బిగ్‌బాస్-3 షో మరికొన్ని గంటల్లో అభిమానుల ముందుకు రాబోతోంది. అయితే ఈ షోలో కంటెస్టెంట్లు ఎవరనే విషయాన్ని నిర్వాహకులు చాలా సీక్రెట్‌గా ఉంచారు. గత రెండు సీజన్లతో పోలిస్తే 3పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోను విజయవంతంగా నడిపి.. ఊహించని రీతిలో టీఆర్పీ రేటింగ్స్ తెచ్చి పెట్టడంతో అక్కినేని నాగార్జునను పట్టుబట్టి మరీ సెలక్ట్ చేసుకున్నారు.

ఇక కంటెస్టెంట్ల విషయానికొస్తే ఇప్పటికే పలు జాబితాలు వచ్చేశాయ్.. తాజాగా ఆ బిగ్‌బాస్‌ షోకు వెళ్లొచ్చిన నూతన నాయుడు ఓ వీడియో షేర్ చేసి బిగ్‌బాస్ 3లో చేయబోయే 15 మంది కంటెస్టెంట్ల లిస్ట్‌ను బయటపెట్టేశాడు.

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టబోయేది వీళ్లేనా!

01. నటి హేమ

02. యాంకర్ శ్రీముఖి

03. తీన్‌మార్ సావిత్రి

04. హిమజ

05. వరుణ్ సందేశ్

06. వితికా శేరు

07. సీరియల్ యాక్టర్ రవికృష్ణ

08. సీరియల్ యాక్టర్ అలీ రేజా

09. టీవీ9 యాంకర్ జాఫర్

10. నటి పునర్నవి

11. కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్

12. సింగర్ రాహుల్ సిప్లిగంజ్

13. యూట్యూబ్ కామెడీ స్టార్ మహేష్

14. సీరియల్ నటి రోహిణి

15. అశు రెడ్డి.. 

 

కాగా వీరిలో ఒకరు సామాన్యుడు ఉన్నారని తెలుస్తోంది. బహుశా ఇవాళ ఆరు గంటల తర్వాత అధికారికంగా మా యాజమాన్యం పేర్లు ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఈ జాబితాలోని వ్యక్తులు ఎవరెవరు హౌస్‌లోకి అడుగుపెడతారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

here is the confirmed list of biggboss-3 housemates:

here is the confirmed list of biggboss-3 housemates  


LATEST NEWS