Advertisement
Google Ads BL

బికినీ వేస్తేనే అని డైరెక్టర్ ఫోర్స్ చేశాడు: రెజీనా!


గౌతమ్ కార్తీక్ హీరోగా.. రెజీనా హీరోయిన్ గా తెరకెక్కుతున్న తమిళ్ చిత్రం ‘మిస్టర్ చంద్రమౌళి'. తిరు డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రెజీనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పింది.

Advertisement
CJ Advs

నేను ఇంతవరకు ఏ సినిమాలో బికినీ ధరించలేదు. కానీ ‘మిస్టర్ చంద్రమౌళి' సినిమాలో వేయాల్సి వచ్చింది. ఇలా బికినీ వేసుకోవటం నాకు ఇదే మొదటిసారి. ఈ సినిమాలో ఓ బీచ్ సాంగ్ కోసం బికినీ వేశాను. మొదట్లో డైరెక్టర్ తిరు నాతో బికినీ వేయాలి అని చెపితే నేను వేయను అని చెప్పేశాను కానీ తిరు పట్టుబట్టి నువ్వు బికినీ వేస్తేనే ఈ సాంగ్ షూట్ చేస్తా లేకపోతే చేయను అని చెప్పడంతో బికినీ వేశాను అని చెప్పింది.

బికినీ వేయాలంటే ఫిజిక్ కరెక్టుగా ఉండాలని.. అందుకే నేను దీని కోసం కొంచెం బరువు కూడా తగ్గాల్సి వచ్చిందని రెజీనా చెప్పింది. బికినీ వేసింది కదా అని చెప్పి అసభ్యకర దృశ్యాలు ఉన్నాయని అనుకోవద్దని.. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా ఈ పాటను తిరు షూట్ చేశారని రెజీనా చెప్పుకొచ్చింది.

Mr Chandramouli:it's not Vulgar, Regina on Bikini:

Regina Cassandra overdose in Mr Chandramouli 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs