Advertisement

అనుష్క పారితోషికం ఎంత....?


>సౌత్‌ ఇండియాలోనే టాప్‌హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న హీరోయిన్‌ అనుష్క. ఆమె ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘బాహుబలి’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె పలు యాక్షన్‌ సీన్స్‌తోపాటు గుర్రపుస్వారీ, కత్తి యుద్దాలు చేసింది.అంతేగాక ఈ చిత్రం కోసం ఆమె బల్క్‌డేట్స్‌ను కేటాయించింది. మరి ఇన్ని చేసిన అనుష్కకు అందిన పారితోషికం ఎంత? అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశం అయింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి గాను అనుష్క నాలుగుకోట్ల రెమ్యూనరేషన్‌ అందుకున్నట్లు సమాచారం. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement