ఖండించిన బాలయ్య హీరోయిన్..!


బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియన్ సినిమాల్లో కూడా నటిస్తోన్న హీరోయిన్ రాధికాఆప్టేకు సంబంధించిన కొన్ని న్యూడ్ సెల్ఫీ ఫోటోలు ఇంటర్నెట్, వాట్సాప్ ద్వారా వైరల్ గా వ్యాపించిన సంగతి తెలిసిందే. రాధికాఆప్టే స్వయంగా ఈ నగ్న సెల్ఫీలు తీసుకున్నట్లు ఉన్న ఈ ఫోటోలు చూసి అంతా షాకయ్యారు. చివరకు రాధికాఆప్టే సన్నిహితులు, స్నేహితులు దృష్టికి కూడా ఇవి వెళ్లాయి. వారి ద్వారా విషయం తెలుసుకున్న రాధికాఆప్టే ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఆ ఫోటోల్లో ఉన్నది తాను కాదని, తనలా ఉన్న మరొకరి ఫోటోలను మార్ఫింగ్ చేసారని ఆమె వివరణ ఇచ్చింది.

 

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES