Advertisement
Google Ads BL

స్పిరిట్ కోసం ధురంధర్ డైరెక్టర్ వెయిటింగ్


ప్రభాస్ ను లెజెండ్ అని పిలుస్తూ, ఆయన స్పిరిట్ సినిమా థియేటర్స్ లో చూసేందుకు వేచి చూస్తున్నానంటూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు ధురంధర్ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధార్. దర్శకుడు సందీప్ వంగా ధురంధర్ ది రివేంజ్ సినిమాను అప్రిషియేట్ చేస్తూ చేసిన పోస్ట్ కు రిప్లై ఇచ్చిన ఆదిత్య ధార్...లెజెండ్ ప్రభాస్ కు నా ప్రేమను తెలియజేయండి అంటూ తన రిప్లై లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ నేపథ్యంలో ఆదిత్యధార్, ప్రభాస్ కాంబోలో ఓ క్రేజీ మూవీ వస్తే ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు మొదలయ్యాయి.

Advertisement
CJ Advs

ధురంధర్ ది రివేంజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటిదాకా ఈ చిత్రానికి 1680 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ వసూళ్లు దక్కాయి. ఈ సినిమా ప్రాపగండా మూవీ అంటూ బాలీవుడ్ లో కొందరు చేస్తున్న విమర్శలపై కౌంటర్ ఇస్తూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పోస్ట్ చేశారు. అలాంటి ప్రాపగండా మూవీస్ చేసే వాళ్లే నిజాయితీగా నిజాన్ని చెబుతూ రూపొందించే ధురంధర్ ది రివేంజ్ వంటి మూవీస్ పై విష ప్రచారం చేస్తారని సందీప్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. 

ఈ పోస్ట్ కు డైరెక్టర్ ఆదిత్యధార్ థ్యాంక్స్ చెబుతూ తను నమ్మిన కంటెంట్ ను తీసి తన అభిప్రాయాలపై బలంగా నిలబడే సందీప్ వంగా స్ఫూర్తిగా నిలుస్తారంటూ రిప్లై ఇచ్చారు.

Aditya Dhar the director of Dhurandhar: The Revenge:

Prabhas - Spirit
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs