Advertisement
Google Ads BL

మోక్షజ్ఞ కి మోక్షం ఎప్పుడు ఇస్తారు బాలయ్య


   నందమూరి నటసింహ బాలకృష్ణ తన వారసుడు మోక్షజ్ఞ ను ఎప్పుడు ఇండస్ట్రీ కి పరిచయం చేస్తారో తెలియక నందమూరి అభిమానులు అయోమయంలో ఉన్నారు. బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ విషయం పట్టించుకోవడం లేదా, మోక్షజ్ఞ ఇంకా హీరోగా మానసికంగా సిద్ధపడడం లేదా అనే విషయం అర్ధం కాక తలపట్టుకుంటున్నారు.

Advertisement
CJ Advs

రీసెంట్ గా మేనల్లుడు నారా దేవాన్ష్ దోతీ ఫంక్షన్ లో కనిపించిన మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై మళ్లీ చర్చ మొదలైంది. హీరోగా పర్ఫెక్ట్ మెటీరియల్ గా మారిన మోక్షజ్ఞ ఇంట్రడక్షన్ ఎందుకు లేట్ అవుతుంది. ప్రశాంత్ వర్మ తో మోక్షజ్ఞ డెబ్యూ ప్రకటించి ఏడాదిన్నర పైనే అవుతుంది. ఇంతవరకు మరో సినిమా వార్త లేదు.

అసలు మోక్షజ్ఞ కు మోక్షం ఎప్పుడు ఇస్తారు బాలయ్య అని అభిమానులు బాలయ్యను అడగలేక వారిలో వారే నలిగిపోతున్నారు. నందమూరి నట వారసుడిని ఎప్పుడెప్పుడు తెరపై చూడాలా అని వారు ఎదురు చూడని క్షణం లేదు.

Mokshagna debut discussion is Back:

Fans Waiting For Mokshagna Silver Screen Debut
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs