Advertisement
Google Ads BL

ఏప్రిల్ సినిమాస్ -ప్రమోషన్స్ లో మస్త్ పోటీ


 

Advertisement
CJ Advs

ఏప్రిల్ లో విడుదలయ్యే సినిమాలు క్రేజీగా కనిపిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు చాలా సినిమాలు ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఏప్రిల్ 3 న విడుదలవుతున్న శర్వానంద్ బైకర్, నిహారిక నిర్మాతగా సంగీత్ శోభన్ ల రాకాస చిత్రాలు ప్రమోషన్స్ పరంగా పోటీపడుతున్నాయి. రాకాస టీమ్ అయితే ప్రేక్షకుల మనస్సులోకి చొచ్చుకుపోతుంది.

శర్వానంద్ బైకర్ ని పాన్ ఇండియా ప్రమోషన్స్ తో పరుగులు పెట్టిస్తున్నారు. ఇక ఏప్రిల్ 10 న రాబోతున్న అడవి శేష్ డెకాయిట్ చిత్రాన్ని కూడా అడవి శేష్ అండ్ మృణాల్ ఠాకూర్ లు షూటింగ్ పూర్తవడంతోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు. మరి ఏప్రిల్ 30 న పెద్ది రాక ఖాయమా, లేదా డైలమా అనేది తేలితే పెద్ది కూడా స్టాట్ చేస్తాడు ప్రమోషన్స్.

సంక్రాంతి సీజన్ తర్వాత మళ్లీ ధురంధర్ ద రివెంజ్ థియేటర్స్ లో విధ్వంశం సృష్టిస్తుంది. డబ్బింగ్ మూవీనే అయినా ధురంధర్2 ని తెలుగు ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇకపొతే ఏప్రిల్ లో రాబోతున్న చిత్రాలు ఇప్పుడు క్రేజీగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా కనబడుతున్నాయి.

April Releases - Huge Competition in Promotions:

Huge Competition Between Tollywood April Release Films
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs