రాజాసాబ్ చిత్రంతో టాలీవుడ్ లో పాగా వెయ్యాలనుకున్న మాళవిక మోహనన్ కు ఆ చిత్రం పెద్ద షాకిచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినా అమ్మడుకు పైసా ఉపయోగం లేదు. ఆ సినిమా హిట్ అయితే గనక మాళవిక ను టాలీవుడ్ స్టార్స్ తమ సినిమాల్లో ఆఫర్స్ ఇచ్చి లాక్ చేసేవారు.
ఇక తమిళనాట బిజీగా వుండే మాళవిక మోహనన్ తాజాగా సోషల్ మీడియాలో వదిలిన పిక్స్ చూసి సో హాట్ అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతుంటే ఆమె అభిమానులు మాత్రం.. మాళవికకి ఈ దెబ్బతో క్రేజీ అవకాశాలు రావడం ఖాయం అంటూ మాట్లాడుకుంటున్నారు. ఆరెంజ్ కలర్ టైట్ డ్రెస్ లో మాళవిక యూత్ ని షాక్ అయ్యేలా చేసింది.
ఆ ఆరెంజ్ డ్రెస్ లో అందానికి అందం.. లుక్స్ కి లుక్స్, గ్లామర్ కి గ్లామర్ తో మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫోటో షూట్ మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.