Advertisement
Google Ads BL

ఓటీటీ లో కుమ్మేస్తున్న కపుల్ ఫ్రెండ్లీ


 

Advertisement
CJ Advs

ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే స్పెషల్ గా విడుదలైన లవ్ స్టోరీ కపుల్ ఫ్రెండ్లి చిత్రం థియేటర్స్ లో డీసెంట్ టాక్ తెచ్చుకుంది. సంతోష్ శోభన్-మానస వారణాసి జంటగా తెరకెక్కిన ఈప్రేమ కథ మొత్తం చెన్నై బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. శివ ఇంటీరియర్ డిజైనర్ అయ్యేందుకు ఎంత కష్టపడుతుంటాడో, అదే సమయంలో ఓ అమ్మాయి పరిచయం అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది.

అంతా బావుంది అనుకున్న సమయంలో హీరోయిన్ కి అనుకోని వ్యాధి కారణంగా హీరో జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే కథను సింపుల్ గా దర్శకుడు చూపించినా ఈ టిపికల్ లవ్ స్టోరీ గా కపుల్ ఫ్రెండ్లి ఆడియన్స్ ని ఆకట్టుకుంది. థియేటర్స్ లో ఎలా ఉన్నా కపుల్ ఫ్రెండ్లి ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.

మార్చ్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చిన కపుల్ ఫ్రెండ్లి ని చూసేందుకు ఓటీటీ ఆడియన్స్ పోటీపడ్డారు. దానితో అమెజాన్ ప్రైమ్ లో కపుల్ ఫ్రెండ్ నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ఈ చిన్న సినిమా, సింపుల్ లవ్ స్టోరీని ఓటీటీ ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తున్నారనేది అమెజాన్ ప్రైమ్ వ్యూస్ తోనే అర్ధమైపోతుంది. 

Couple Friendly Getting Tremendous response On OTT:

Tremendous Response For Couple Friendly on OTT
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs