Advertisement
Google Ads BL

సీరియ‌ల్ కిస్స‌ర్ 8 లిప్ లాక్స్


ఇటీవ‌ల కొంత‌కాలంగా సీరియ‌ల్ కిస్స‌ర్ ఇమ్రాన్ హ‌ష్మి త‌న రూట్ మార్చాడు. టాలీవుడ్ లో విల‌న్ పాత్ర‌లు చేస్తున్నాడు. సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలో త‌న‌కు వ‌స్తున్న పెద్ద అవ‌కాశాల‌ను ఒడిసిప‌ట్టుకున్నాడు. అలాగే బాలీవుడ్ లోను త‌న సీరియ‌ల్ కిస్స‌ర్ ఇమేజ్ కి దూరంగా కొన్ని సినిమాలు చేసాడు.

Advertisement
CJ Advs

 

కానీ కొంత గ్యాప్ త‌ర్వాత ఆవారాప‌ణ్‌ సీక్వెల్ (అవారాప‌ణ్‌ 2) లో మ‌రోసారి సీరియ‌ల్ కిస్స‌ర్ గా చెల‌రేగిపోతున్నారు.. ఒక‌సారి కాదు రెండు సార్లు కాదు.. ఏకంగా 6 నుంచి 8 సార్లు దిశా ప‌టానీని కిస్ చేయ‌బోతున్నాడ‌ట‌...

బ‌హుశా అన్నిసార్లు టైగ‌ర్ ష్రాఫ్ కూడా దిశాను కిస్ చేసి ఉండ‌డు ఏమో!  దిశా ప‌టానీతో ముద్దు సీన్లు అన‌గానే మ‌రోసారి హ‌ష్మీ చెల‌రేగిపోయేందుకు అస్స‌లు నో చెప్ప‌లేద‌ట‌. మొత్తానికి మ‌ర్డ‌ర్ త‌ర్వాత మ‌ళ్లీ ఆ లెవ‌ల్ ట్రీట్ ఉంటుంద‌న్న గుస‌గుస ఇండ‌స్ట్రీలో వేడెక్కించేస్తోంది.

Kissing-Star Is Back To Serial Kissing:

Serial kisser Emraan Hashmi 8 Lip Locks in Awarapan 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs