Advertisement
Google Ads BL

కాంప్రమైజ్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్


 

Advertisement
CJ Advs

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో క్రేజీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న డ్రాగన్(వర్కింగ్ టైటిల్) షూటింగ్ జోర్డాన్ లో జరుగుతుంది. అక్కడ ఎన్టీఆర్-మలయాళ స్టార్ తోవినో థామస్ పై కీలక యాక్షన్ సన్నివేశాలను ప్రశాంత్ నీల్ చిత్రీకరిస్తున్నారని, ఆతర్వాత రుక్మిణి వసంత్-ఎన్టీఆర్ లపై ఓ రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేసారిని టాక్.

సోషల్ మీడియాలో ట్వీట్లు, ఈ టాక్స్ తప్ప ఎన్టీఆర్-నీల్ మూవీ కి సంబందించిన ఏ విషయము మేకర్స్ అఫీషియల్ అప్ డేట్ ఇచ్చింది లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏడాది కాలంగా #NTRNeel మూవీ ఫస్ట్ లుక్, టైటిల్  కోసం వేచి చూస్తున్నారు, ఇదిగో డ్రాగన్ లుక్, అదిగో లుక్ అనడమే కానీ ఇచ్చిన పాపన పోవడం లేదు. సంక్రాంతి, శివరాత్రి వచ్చాయి.. వెళ్లాయి, కానీ #NTRNeel జాడ లేదు.

ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కాంప్రమైజ్ అవుతున్నారు. మరో మూడు నెలల్లో  #NTRNeel ఫస్ట్ లుక్ వస్తాది, టీజర్ వస్తాది, డైరెక్ట్ గా లుక్ చూసి ఇంటర్నెట్ బద్దలు అవ్వాలి.. మధ్య మధ్యలో #NTRNeel ఇన్ఫర్మేషన్ లు, అప్డేట్ లు చెప్తా ఉంటే కిక్కు ఉండదు... మే 19 నుంచి 20 వరకు ఈ రెండు రోజులు సోషల్ మీడియా ముఖ్యంగా X ఎరుపెక్కాలి అంటూ ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుకోవడం గమనార్హం.

#NTRNeel అప్ డేట్స్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఫైనల్ గా ఫ్యాన్స్ ఇలా సర్దిచెప్పుకుని సరిపెట్టుకుంటున్నారు. 

NTR Fans Getting Compromised :

<p class="MsoNormal">Wait Continues For NTR Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs