Advertisement
Google Ads BL

విశ్వంభర తేల్చేసే టైమ్ వచ్చింది


దర్శకుడు వసిష్ఠ విశ్వంభర విషయంలో ఏం చేస్తున్నారు, సినిమా సీజీ వర్క్ ఎక్కడివరకు వచ్చింది అనే విషయంలో మెగా ఫ్యాన్స్ లో అనుమానాలు ఎక్కువవుతున్నాయి కానీ, తగ్గట్లేదు. మెగాస్టార్ చిరు రీసెంట్ గా విశ్వంభర ను జూన్ కానీ జులై లో కానీ విడుదలకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. కానీ మేకర్స్ నుంచి నో క్లారిటీ.

Advertisement
CJ Advs

రేపో మాపో మెగాస్టార్ చిరు బాబీ దర్శకత్వంలో మెగా 158 సెట్ లోకి వెళ్ళిపోతారు. అసలు విశ్వంభర ప్రోగ్రెస్ ఏమిటి అంటే విశ్వంభర షూట్ మరో 2 రోజులు బాకీ ఉందట, అందులో నాగ సాధువుల పై ఒక బిట్ సాంగ్ చిత్రీకరించాల్సి ఉంది అని తెలుస్తుంది. అలాగే విశ్వంభర ట్రైలర్ కట్ వర్క్ జరుగుతుంది అంటున్నారు.

ఖచ్చితంగా జులై లో రావాలనే ప్లాన్ లో విశ్వంభర మేకర్స్ ఉన్నప్పటికి.. డేట్ లాక్ చెయ్యకుండా నాన్చడంపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఏదో ఒకటి తేల్చవయ్యా వసిష్ఠ... విశ్వంభర విషయం అంటూ మెగా ఫ్యాన్స్ ఒత్తిడి ఎక్కువైంది.

Finally Its Time For Vishwambhara :

Makers Locking Vishwambhara Release Date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs