నిధి అగర్వాల్ ని పాపం అనే అనాలి. గత ఏడాది హరి హర వీరమల్లు తో ఘోరమైన డిజాస్టర్ ని చూసిన ఈ పాప ఈ ఏడాది స్టార్టింగ్ లోనే రాజసాబ్ తో షాక్ తింది. ప్రభాస్ తో నటిస్తే చాలు అనుకుంది కానీ.. ఆమె పాత్ర ని అంచనా వెయ్యలేకపోయిందో, మారుతి ఆమెని మిస్ లీడ్ చేసాడో తెలియదు కానీ.. నిధి అగర్వాల్ రాజసాబ్ ఎందుకు చేసిందా అని మనం కాదు ఆమె ఫీలై ఉంటుంది.
అద్భుతమైన గ్లామర్ షో నిధి అగర్వాల్ సొంతం. అవసరం ఉన్నా లేకపోయినా నిధి అగర్వాల్ అందాల నిధి చూపిస్తూ ఫోటో షూట్స్ వదులుతుంది. తాజాగా ట్రాన్ఫరెంట్ శారీ లో నిధి పాప వదిలిన ఫోటో షూట్ చూసాక ఈ నిధి ని కాస్త పట్టించుకోండయ్యా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.
పీచ్ కలర్ శారీ లో నిధి అగర్వాల్ అందాల ఆరబోత వేరే లెవల్ అనే చెప్పాలి. లూజ్ హెయిర్, సింపుల్ లుక్స్ తోనే నిధి అగర్వాల్ లేటెస్ట్ శారీ లుక్ మాత్రం తెగ ట్రెండ్ అవుతుంది.