Advertisement
Google Ads BL

బాలయ్య పై అభిమానుల అలక


నందమూరి నటసింహ బాలకృష్ణ పై ఆయన అభిమానులు అలకబూనారు. కారణం నందమూరి వారసుడు మోక్షజ్ఞ  విషయాలేమి బాలయ్య చెప్పడం లేదు అని. ఇదిగో, అదిగో మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ అని వార్తలు రావడమే కానీ ఆ శుభముహుర్తం కోసం అభిమానులు అల్లాడిపోతున్నారు.

Advertisement
CJ Advs

బాలయ్య సినిమాల మీద సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. అందుకు సంతోషమే కానీ.. చిన్న సింహం కూడా హీరో గా ఎంట్రీ ఇస్తే అప్పుడు అసలు మజా ఉంటుంది అదే వారి కోరిక. మోక్షజ్ఞ ఎంట్రీ ప్రశాంత్ వర్మ తో జరగాల్సింది. అది కాస్తా మిస్ ఫైర్ అయ్యింది. ఇప్పటివరకు మళ్లీ మోక్షజ్ఞ నుంచి గుడ్ న్యూస్ రాలేదు.

ఆ విషయంలోనే నందమూరి అభిమానులు అల్లాడిపోతున్నారు. త్వరగా మోక్షజ్ఞ ను హీరోగా చూడాలనే కోరిక వారిలో అంతకంతకు పెరిగిపోతుంది కానీ.. ఇప్పటివరకు ఆ శుభ తరుణమే రావడం లేదు. మరి బాలయ్య ఆ విషయంలో ఫోకస్ పెడితే అభిమానులు కూల్ అవుతారు మరి. 

Fans sulking On Balakrishna:

Fans Angry on Balakrishna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs