Advertisement
Google Ads BL

ఆగ్రహంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్


 

Advertisement
CJ Advs

వార్ 2 తో డిజప్పాయింట్ మోడ్ లో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహనానికి NTR 31 మేకర్స్ పరీక్ష పెడుతున్నారు. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ డ్రాగన్(వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు. ఈచిత్రం మొదలై ఏడాది కావొస్తుంది. కానీ ఇంతవరకు ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు పూర్తయ్యిందో తెలియదు, నటుల వివరాలు ఇవ్వరు.

మరోపక్క మహేష్ వారణాసి ఓటీటీ డీల్ ఇంత, పెద్ది మూవీ ఓటీటీ డీల్ అంత, ఓవర్సీస్ సెన్సేషన్, అల్లు అర్జున్-అట్లీ AA 22 ప్రాజెక్ట్ పై ఎలాంటి అంచనాలున్నాయి, ప్రభాస్ స్పిరిట్ మూవీ షూటింగ్ మొదలైన నెలకే ఫస్ట్ లుక్.. ఇదంతా చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

గతంలో దేవర అప్ డేట్స్ కోసం అలాగే ఎదురు చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు NTR 31 అప్ డేట్స్ కోసం యుద్ధం చెయ్యాలా, ఎన్టీఆర్ 31 అప్ డేట్స్ ఇవ్వకపోతే క్రేజ్ ఎలా వస్తుంది, అసలు ఈ విషయంలో మేకర్స్ ఎందుకింత సైలెన్స్ మైంటైన్ చేస్తున్నారో తెలియక ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా కోపం గా కనిపిస్తున్నారు.

మరి మేకర్స్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపాన్ని తగ్గించి, అదిరిపోయే ఆ అప్ డేట్ వదులుతారో చూడాలి. 

NTR Fans Disappointed with Dragon Unit:

<p class="MsoNormal">NTR Fans Angry On Neel
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs