Advertisement
Google Ads BL

రౌడీ ఫ్యాన్స్ ఆకలి తీర్చేస్తుంది VD 14


హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరు కలిసి చేసిన టాక్సీవాలా సినిమా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో వీడీ 14 సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఈ సారి తమ హీరో విజయ్ దేవరకొండ కు మంచి హిట్ మూవీ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ రాహుల్ కు రిక్వెస్ట్స్ పంపుతున్నారు. 

Advertisement
CJ Advs

రీసెంట్ గా యశ్వంత్ అనే విజయ్ దేవరకొండ ఫ్యాన్ తమ హీరోకు మెమొరుబల్ మూవీ ఇవ్వాలటూ హార్ట్ టచింగ్ రిక్వెస్ట్ ఒకటి పంపారు. ఆ అభిమాని రిక్వెస్ట్ కు స్పందించిన రాహుల్ సంకృత్యన్ మీ అభిమానులందరి ఆకలి తీర్చేలా వీడీ 14 ఉంటుంది.. అంటూ ప్రామిస్ చేశారు. విజయ్ అభిమానికి స్పందిస్తూ రాహుల్ ఇచ్చిన రిప్లైతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ వీడీ 14 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

Rowdy fans are in for a treat with VD 14:

Rowdy fans are in for a treat with VD 14 says director Rahul Sankrityan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs