డిసెంబర్ 31 తో ఈ ఏడాదికి గుడ్ బై చెబుతూ.. జనవరి 01 తో 2026 కి స్వాగతం చెబుతూ థియేటర్స్ లోనే కాదు ఓటీటీ లోను విడుదలకు సినిమాలు రెడీగా ఉన్నాయి. న్యూ ఇయర్ స్పెషల్ గా విడుదలకు సిద్ధమైన థియేటర్ సినిమాలు ఏమిటంటే.. సైక్ సిద్ధార్థ్, వనవీర, త్రిముఖ, సకుటుంబానాం, నీలకంఠ, వినరా ఓ వేమ, ఘంటసాల, 45, గత వైభవం చిత్రాలు థియేటర్స్ లో విడుదలవుతున్నాయి.
న్యూ ఇయర్ స్పెషల్ గా ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్న చిత్రాలు
నెట్ ఫ్లిక్స్:
మెంబర్స్ ఓన్లీ (ఇంగ్లీష్ రియాలిటీ సిరీస్) - జనవరి 29
ఎకో (తెలుగు డబ్బింగ్ సినిమా) డిసెంబరు 31
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 01
ల్యూపిన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01
హక్ (హిందీ మూవీ) - జనవరి 02
అమెజాన్ ప్రైమ్:
సూపర్ నోవా (నైజీరియన్ సినిమా) డిసెంబరు 29
సీగే మీ వోస్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 02
హాట్ స్టార్:
ఎల్బీడబ్ల్యూ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 01
సన్ నెక్స్ట్:
ఇతిరి నేరమ్ (మలయాళ సినిమా) - జనవరి 01