మా చిన్న సినిమా కష్టాలు బాధలను చిరంజీవికి వివరించాం.
మా కష్టాలను సాల్వ్ చేస్తామని చెప్పారు..
రేపు ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడుతానని చెప్పారు.
2018లో 25% చిన్న సినిమాలకు తగ్గిస్తామని చెప్పి అమలు చేయలేదు.
రేపు ఫెడరేషన్ వాదన కూడా వింటానని చిరంజీవి చెప్పారు..
ప్రాబ్లం సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చారు.
గతంలో నమస్కారానికి ప్రతినమస్కారం లేకపోయిన జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడారు.
కొందరు ఇగోకి వెళ్ళారు అదొక్కడికో వెళ్ళింది.
200 చిన్న సినిమాలు విడుదలయితే 100 పెద్ద సినిమాలు అవుతున్నాయి.
చిన్న సినిమాలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరాం.
చిరంజీవి ఏం చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తామని ఫెడరేషన్ చెప్పింది.