Advertisement
Google Ads BL

నిర్మాతలతో చిరు మీటింగ్


సినీ కార్మికుల సమ్మె పై చిరంజీవి ని కలసి చర్చించిన నిర్మాత సి కళ్యాణ్

Advertisement
CJ Advs

ఈరోజు చిరంజీవి గారిని కలిశాము.

ప్రతిరోజు ఈ సమస్య సాల్వ్ అవ్వాలని మాతో ఫాలోప్ చేస్తూనే ఉన్నారు చిరంజీవి 

రేపు ఫెడరేషన్ వారు చిరంజీవి గారిని కలవనున్నారు.

నిర్మాతలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.

చిన్న నిర్మాతలు బాగా సఫర్ అవుతున్నారు‌

తన వంతుగా కార్మికులతో మాట్లాడాతాను అన్నారు‌ చిరంజీవి 

ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ కూడాసమస్య  పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

నాకున్న అనుభవంతో ప్రాక్టీకల్ గా ఉండే సమస్యలను వివరించాను 

ఇతర రాష్ట్రాల కంటే టారీఫ్ ఎక్కువే గానే ఇక్కడ కార్మికులకు ఉంది. 

చిరంజీవి గారు పెద్ద మనిషిగా , ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నారు.

నిర్మాతల వీక్నెస్ వల్లే అవి జరగటం లేదు..

అయితే అవేమి కష్టమైనవి కాదు.. వర్కర్స్ ను కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది.

లేబర్ కమీషనర్ రికార్డ్ రూల్స్ ప్రకారం సినిమాలకు వర్క్ చేయలేము.

ఓ ఫ్యామిలీ లా  కలిసి వర్క్ చేసుకోవటం అలవాటు అయిపొయింది.

త్వరలో ఇష్యూ సాల్వ్ అవుతుందని నమ్ముతున్నాను.

Chiru meeting with the producers:

Producer C Kalyan Gives Clarity on Chiranjeevi Meeting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs