Advertisement
Google Ads BL

సీనియర్‌ నటి సరోజాదేవి కన్నుమూత


సీనియర్‌ నటి సరోజాదేవి (87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఈమె కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో NTR, ANR, MGR లాంటి దిగ్గజ నటులతో కలిసి నటించారు. 1942 లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

Advertisement
CJ Advs

 200కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 1955లో మహాకవి కాళిదాస అనే కన్నడ మూవీతో పరిచయమయ్యారు. తెలుగులో ఇంటికి దీపం ఇల్లాలు, మంచి చెడు, దాగుడు మూతలు వంటి హిట్‌ సినిమాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకున్నారు.

Senior actress Saroja Devi passed away:

Saroja Devi Death: Legendary South Indian Actress, Passes Away At 87
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs