Advertisement
Google Ads BL

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్


పుష్ప 2 ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ ఘటనలో గాయాపడిన శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్...

Advertisement
CJ Advs

రీ హాబ్  కు వెళ్లి డాక్టర్లను కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న అరవింద్ 

శ్రీ తేజ్ కోలుకోవటం కోసం మా కుటుంబం అంతా ఎదురుచూస్తోంది.

శ్రీతేజ్  రోజురోజుకు కోలుకుంటున్న విషయం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

శ్రీ తేజ్ చికిత్సకు సహకరిస్తున్నారు అని చెప్పిన డాక్టర్లు.

ఇప్పటికే 2 కోట్లు శ్రీతేజ్ అకౌంట్ లో డిపాజిట్ చేసిన అల్లు అర్జున్, పుష్ప యూనిట్.

త్వరలోనే శ్రీ తేజ్ మనందరి మధ్య సాధారణల పిల్లల్లా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేసిన అరవింద్.

Allu Aravind visits Sri Tej:

Allu Aravind visits Sri Tej, who was injured in the Sandhya Theater incident
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs