Advertisement

మొగులయ్య పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం


శ్రీ మొగులయ్య గారికి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించిన శ్రీ పవన్ కల్యాణ్ గారు

Advertisement

కిన్నెర కళాకారులు శ్రీ దర్శనం మొగులయ్య గారికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందచేశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ పవన్ కల్యాణ్ గారు రూ.2 లక్షల చెక్కును శ్రీ మొగులయ్య గారికి అందచేసి సత్కరించారు. తెలంగాణ, జానపద కళలపై పరిశోధన చేసిన డా.దాసరి రంగా గారికి రూ.50 వేలు చెక్కు ఇచ్చి సన్మానించారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు తన ట్రస్ట్ పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ నుంచి ఈ ఆర్థిక సాయాన్ని అందించారు.

Pawan Kalyan 2 lakh financial assistance:

<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large XcVN5d tw-ta" dir="ltr"><span class="Y2IQFc" lang="en">Pawan Kalyan provided financial assistance of Rs. 2 lakhs to Mogulayya</span></pre>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement