Advertisement

'పేపర్ బాయ్' సినిమా చిత్రీకరణ పూర్తి!


సంపత్ నంది టీమ్‌వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా ‘పేపర్ బాయ్’. సంతోష్ శోభన్, ప్రియాశ్రీ, తన్య హోప్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించారు. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందించబడుతోంది. హైదరాబాద్, ముంబాయి, లోనవాల, పూణే, కేరళ, గోవా వంటి నగరాల్లో ఈ సినిమా తెరకెక్కింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నంది పుట్టినరోజు సంధర్బంగా జూన్ 20న 'పేపర్ బాయ్' ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

Advertisement

నటీనటులు: సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్, పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, అభిషేక్ మహర్షి, మహేష్ విట్టా.

సాంకేతిక నిపుణులు:

కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ : సంపత్ నంది.

డైరెక్షన్: వి. జయశంకర్

నిర్మాతలు: సంపత్ నంది,రాములు, వెంకట్, నరసింహ.

సంగీతం: భీమ్స్

ఎడిటర్: తమ్మిరాజు

సినిమాటోగ్రఫి: సుందర్ రాజన్.

ఆర్ట్: రాజీవ్

స్క్రిప్ట్ కో ఆడినేటర్: సుధాకర్ పావులూరి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల

Paper Boy Talkie Part Completed:

Paper Boy Movie First Look Release on Sampath Nandi Birthday 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement