ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ పై నాగవంశీ అప్ డేట్

Naga Vamsi on God of War update

 

ఈరోజు మే 20 యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. మ్యాన్ ఆఫ్ మాసెస్ బర్త్ డే అప్ డేట్స్ తో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ వదిలిన డ్రాగన్ గ్లింప్స్ తో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు అభిమానులు. ఈలోపే డ్రాగన్ గ్లింప్స్ ని షేర్ చేస్తూ ప్రొడ్యూసర్ నాగవంశీ మరో అప్ డేట్ అందించారు.

LUGER kalaloki mathram raakandi 💥… RAW Madness, pure fireee… can’t wait to witness the havoc 🔥🔥🔥 Wishing our #DRAGON @tarak9999
anna a blockbuster birthday filled with love, power & happiness ❤️ 
See you on the setss veryyy soon anna ❤️‍🔥🥳🦚 #HappyBirthdayNTR..

అంటూ నిర్మాత నాగవంశీ సరదాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చెయ్యబోయే గాడ్ ఆఫ్ వార్ అప్ డేట్ ని ఎన్టీఆర్ బర్త్ సందర్భంగా పంచుకోవడం విశేషం. 
 

Jr NTR,