ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rajinikanth breaks silence on Vijay becoming Tamil Nadu

విజయ్ సీఎం అయ్యాక సూపర్ స్టార్ ఫస్ట్ రియాక్షన్

Rajinikanth breaks silence on Vijay becoming Tamil Nadu

తమిళనాట స్టార్ హీరో విజయ్ సీఎం అయ్యాక సూపర్ స్టార్ రజినీకాంత్ ని ఎయిర్ పోర్ట్ లో మీడియా వారు విజయ్ సీఎం అవడం పై మీ అభిప్రాయం ఏమిటి అనగానే రజినీకాంత్ చిరునవ్వుతో అక్కడినుంచి వెళ్లిపోవడం పలు రకాల చర్చలకు తావిచ్చింది. అందులోను విజయ్ తమిళనాట భారీ మెజారిటీతో గెలిచాక రజినీకాంత్ మాజీ సీఎం స్టాలిన్ ని మీట్ అవడం హాట్ టాపిక్ అయ్యింది.

తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ విజయ్ సీఎం అయ్యాక మీడియా మీట్ పెట్టి మరీ మాట్లాడడం హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ అవడం పై ఆయన సంతోషం వ్యక్తం చేసారు. విజయ్ ని సీఎం అవ్వకుండా నేను అడ్డుకోలేదు, నేను అలాంటి నీచ రాజకీయాలు చెయ్యను తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారు.

నేను రాజకీయాల్లోకి రాను అని ఎప్పుడో చెప్పాను. స్టాలిన్ నాకు మంచి మిత్రుడు, అందుకే ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసాను, దీనిలో ఎలాంటి రాజకీయ దురుద్దేశ్యం లేదు. నేను రాజకీయాల్లోకి రాను అని ఎప్పుడో చెప్పాను. నాకు అన్ని పార్టీల్లో అభిమానులు ఉన్నారు. విజయ్ నాకు సమఉజ్జి కాదు అంటూ సూపర్ స్టార్ రజిని చేసిన కామెంట్స్ హాట్ హట్ గా వైరల్ అవుతున్నాయి. 

Rajinikanth,