నటి త్రిష పై విమర్శల వెల్లువ
Social media trolls on Trishaకోలీవుడ్ హీరోయిన్ త్రిష పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ లు కనిపిస్తున్నాయి. త్రిష ను అందరూ తెగ విమర్శిస్తున్నారు. కారణం ఒకటే.. హీరో విజయ్ ఆయన భార్య సంగీత కు మధ్యన విభేదాలు రావడానికి త్రిష తో విజయ్ కు ఎఫ్ఫైర్ కారణమంటూ పలువురు మాట్లాడుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
కొన్నాళ్లుగా విజయ్ నటి త్రిష తో డేటింగ్ చెయ్యడమే కాకుండా భార్య కు డివోర్స్ ఇచ్చి త్రిషను వివాహం చేసుకోబోతున్నాడనే ప్రచారానికి ఊతమిస్తూ విజయ్ భార్య సంగీత ఓ నటితో తన భర్త విజయ్ కు ఉన్న ఎఫ్ఫైర్ కారణంగానే తను విడాకులు సిద్దపడినట్లుగా ఆమె డివోర్స్ పిటిషన్ ఫైల్ చేసినట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినబడుతుంది.
త్రిష కు అందం ఉంది, ఆమెకు డబ్బు ఉంది.. అలాంటి హీరోయిన్ కి తగిన వ్యక్తి దొరుకుతాడు, కానీ ఆమె విజయ్ కాపురంలో నిప్పులు పొయ్యడం ఎందుకు, విజయ్-సంగీత 25 ఏళ్ళ కాపురం త్రిష కారణంగా డిస్టర్బ్ అవడం సమంజసం కాదు అంటూ అందరూ త్రిష ను విమర్శిస్తున్నారు.
మరి వారి విడాకులకు త్రిష కారణమో లేదంటే మారేదన్నా కారణమో తెలియదు కానీ విజయ్ విడాకులకు ప్రధాన కారణం త్రిష నే అనేలా ఉంది ప్రస్తుత వ్యవహారం.
Trisha targeted by severe online harassment after Vijay and Sangeetha divorce news






































