ఈ బసవతారకం ఇప్పుడు ఫేమస్ తెలుసా?

Sat 16th Mar 2019 02:52 PM
child artist,greeshma,basavatarakam role,ntr biopic  ఈ బసవతారకం ఇప్పుడు ఫేమస్ తెలుసా?
Greeshma Busy With Movies ఈ బసవతారకం ఇప్పుడు ఫేమస్ తెలుసా?
Sponsored links

చిన్ననాటి బసవ తారకంకి కథానాయికగా అవకాశాల వెల్లువ..

లవ్ యు బంగారం చిత్రంలో హీరోయిన్ గా నటించి మెప్పించిన శ్రావ్య చెల్లెలు గ్రీష్మకి ఇప్పుడు టాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువ... 

వందేమాతరం శ్రీనివాస్ నటించిన అమ్ములు చిత్రంలో బాలనటిగా నటించింది. 

రీసెంట్ గా మహానాయకుడులో యువ వయస్సు బసవ తరకంగా నటించి నందమూరి బాలకృష్ణ గారి, దర్శకులు క్రిష్ గారి, నిర్మాత వారాహి సాయి గారి ప్రశంశలు పొందింది... అంతే కాకుండా తెలుగు సినిమా ప్రేక్షకుల అభిమానం పొందిన గ్రీష్మకి వరుసగా ఆఫర్స్ రావటం విశేషం. అన్ని రకాల పాత్రలు చేస్తాను మరియు తెలుగు సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అని ముద్దుగా చెప్తుంది గ్రీష్మ.

Sponsored links

Greeshma Busy With Movies:

Child Artist Greeshma acted in Basavatarakam role in NTR Biopic

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019