యువీలో నాగచైతన్య నిజమేనా?
Naga Chaitanya Movie in UV Creations Bannerరెగ్యులర్‌గా సినిమాలు తీస్తూ వరుస హిట్స్ సాధిస్తోన్న యూవీ క్రియేషన్స్ బ్యానర్ (వంశీ, ప్రమోద్) టాలీవుడ్ లో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకుంది. ఈ బ్యానర్ నుంచి త్వరలో ‘సాహో’ లాంటి ప్రెస్టీజియస్ చిత్రం రాబోతుంది. ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్నారు. మూడు వందలకోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్ దృశ్యాలను రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఎక్స్ ప్రెస్ రాజా చిత్రానికి దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగచైతన్య ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫినిషింగ్ స్టేజ్లో స్టోరీ ఉన్నట్లు తెలిసింది. ఈ సినిమా చేసేందుకు నాగచైతన్య పచ్చ జెండా ఊపాడని సినీ ట్రేడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Naga Chaitanya and Merlapaka Gandhi Combo Soon
naga chaitanya
merlapaka gandhi
combo movie
uv creations banner
AAA Vizag: Icon Star extra cautious
7 Aug 2026
Ravi Mohan changes Bro Code title
7 Aug 2026
Surprise decision by Anakapalli
7 Aug 2026
Raaka: Truth in SRK Special
7 Aug 2026
Rashmika draws solace from them
7 Aug 2026
KJQ censor details out
7 Aug 2026
Super Star wife not keen for comeback
7 Aug 2026
Dhanush Gesture Wins Hearts
7 Aug 2026
Deepika on Break: Raaka on Plan B
7 Aug 2026
Dad - Son tango in Bhari
7 Aug 2026
Varanasi suffers leaks again
7 Aug 2026
Cult Classic Mission Possible Reinvents
7 Aug 2026
Salman lands in trouble
7 Aug 2026
Sunil Narang Daughter Simran Wedding
7 Aug 2026
ViRosh Haldi Ceremony
7 Aug 2026
Raashii Khanna Photos
7 Aug 2026
UBS Pre Release Event
7 Aug 2026
UBS Pre Release Event 01
7 Aug 2026
CBN at Allu Aravind House
7 Aug 2026
Nara Devansh Dhoti Ceremony
7 Aug 2026
VIROSH Mehendi Photos
7 Aug 2026
Bhagyashri Borse Photos
7 Aug 2026
Bellamkonda Sreenivas Engagement Photos
7 Aug 2026
TFDA Elections
7 Aug 2026
Allu Sirish-Nayanika Wedding Photos
7 Aug 2026
Korean Kanakaraju Review
7 Aug 2026
Objection My Lord Review
7 Aug 2026
Karmakhya Review
7 Aug 2026
Newton 3rd Law Review
7 Aug 2026
Srinivasa Mangapuram Review
7 Aug 2026
Chennai Love Story Review
7 Aug 2026
Jana Nayakudu Review
7 Aug 2026
Oh Sukumari Review
7 Aug 2026
Hrudayam Murali Review
7 Aug 2026
I, Nobody Review
7 Aug 2026
Lenin Review
7 Aug 2026
Rao Bahadur Review
7 Aug 2026







































