Advertisement

‘వినయ విధేయ రామ’కు మరో షాక్..

Sun 20th Jan 2019 02:08 PM
ram charan,vinaya vidheya rama,fans,shock,theaters  ‘వినయ విధేయ రామ’కు మరో షాక్..
Big Shock to Vinaya Vidheya Rama ‘వినయ విధేయ రామ’కు మరో షాక్..
Advertisement

ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని వసూల్ పరంగా పర్లేదు అనిపించుకున్న రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ షోస్ నిలిచిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 50 కోట్లు వసూల్ చేసింది. ఎంత డిజాస్టర్ అయినా కనీసం పదిరోజులైనా నడిపించడం మాములే.

కానీ ‘వినయ విధేయ రామ’ ప్రొద్దుటూరులో షోస్ ఆపేశారని వార్తలు  వస్తున్నాయి. ఫైనాన్స్ , లైసెన్సు పరిస్థితుల సమస్య వాళ్ళ ‘వినయ విధేయ రామ’  ప్రదర్శనలు ప్రొద్దుటూరు పట్టణంలో నిలిపివేయబడినది. ఈ చిత్రంను అక్కడ థర్డ్ పార్టీకి అమ్మడంతో వాళ్ళు పేమెంట్ నిలిపివేయడంతో లైసెన్స్ రద్దు చేసుకున్నారని అయితే దీనితో యువీ క్రియేషన్స్‌కి ఎటువంటి ప్రమేయం లేదని చెబుతున్నారు.

సో అలా ఈ సినిమాను అక్కడ ఆడించే పరిస్థితులు లేవని క్లారిటీ వచ్చింది. కడప జిల్లా అంత ఇదే పరిస్థితి తెలుస్తుంది. ‘వినయ విధేయ రామ’ తరువాత రిలీజ్ అయిన   ఎఫ్ 2 సూపర్ హిట్ అవ్వడంతో ఆక్యుపెన్సీ కొరత ఏర్పడింది. ఇటువంటి న్యూస్ లు ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది.

Big Shock to Vinaya Vidheya Rama:

Mega Fans Shock with VVR Theaters

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement