Advertisement

‘సాక్ష్యం’కు ఇంక తిరుగులేదు..!

Wed 25th Jul 2018 02:54 PM
sai srinivas,saakshyam movie,censor,details  ‘సాక్ష్యం’కు ఇంక తిరుగులేదు..!
Saakshyam Completes Censor ‘సాక్ష్యం’కు ఇంక తిరుగులేదు..!
Advertisement

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సాక్ష్యం మూవీ సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందగా జూలై 27 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేయబోతుంది.. గ్లామర్ డాల్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించారు. పంచభూతాలు అనే నేచర్ కాన్సెప్ట్ వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలున్నాయి.. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, థియేట్రికల్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఈ  సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.. ఏ.విల్సన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించగా ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్, రావు రమేష్, రవి కిషన్, అశుతోష్ రాణా, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్ మీనా తదితరులు నటించారు.. 

 

తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతి బాబు, రవి కిషన్, అశుతోష్ రాణా, మధు గురు స్వామి, జే ప్రకాష్, పవిత్రా లోకేష్ మరియు వెన్నెల కిషోర్.

టెక్నీషియన్స్: దర్శకుడు: శ్రీవాస్, బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, సంగీత దర్శకుడు: హర్షవర్ధన్ రామేశ్వర్

DOP: ఆర్థర్ ఎ విల్సన్, కళ: ఎఎస్ ప్రకాష్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, మాటలు: సాయి మాధవ్ బుర్రా, సాహిత్యం: అనంత శ్రీరామ్, యాక్షన్: పీటర్ హెయిన్, PRO: వంశీశేఖర్

Saakshyam Completes Censor:

Saakshyam Movie Censor Details

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement