Advertisement

2012 , 2013 నంది అవార్డు విజేతలు..!

Wed 01st Mar 2017 08:24 PM
nandi award 2012 winners,nandi awards 2013 winners,mirchi,eega,andhra pradesh,chandrababu naidu,nandi awards  2012 , 2013 నంది అవార్డు విజేతలు..!
2012 , 2013 నంది అవార్డు విజేతలు..!
Advertisement

టాలీవుడ్ ఎంతో ప్రతిష్టాత్మకం గా భావించే నంది అవార్డుల కేటగిరిని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 2012  - 2013  సంవత్సరాల నంది అవార్డు ల వివరాలను  శ్రీమతి జయసుధ, కోడి రామ కృష్ణ మీడియాకి తెలియజేసారు.ఇంకా ఈ కార్యక్రమంలో మురళీమోహన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇక ఆ అవార్డులు 2012  కి గాను రాజమౌళి 'ఈగ' చిత్రం ఎక్కువగా నందులను తన్నుకుపోగా... 2013  ఎక్కువగా నందులని గెలుచుకుని 'మిర్చి' చిత్రం టాప్ పొజిషన్ లో నిలబడింది. 2012 , 2013  నందుల వివరాలు మీకోసం.

 2012 నంది అవార్డులు

మొదటి ఉత్తమ చిత్రం- ఈగ

రెండో ఉత్తమ చిత్రం - మిణుగురులు

మూడో ఉత్తమ చిత్రం - మిథునం

ఉత్తమ కుటుంబ కథా చిత్రం- ఇష్క్‌

పాపులర్‌ చిత్రం- జులాయి

ఉత్తమ నటుడు- నాని (ఎటో వెళ్లిపోయింది మనసు)

ఉత్తమ నటి- సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు)

ఉత్తమ దర్శకుడు- రాజమౌళి (ఈగ)

ఉత్తమ సహాయనటుడు- అజయ్ (ఇష్క్‌)

ఉత్తమ విలన్‌-సుదీప్‌ (ఈగ)

ఉత్తమ సినీ విమర్శకుడు-మామిడి హరికృష్ణ

 ఎస్వీ రంగారావు అవార్డు- ఆశీష్ విద్యార్థి (మిణుగురులు)

అల్లు రామలింగయ్య అవార్డు- రఘుబాబు (ఓనమాలు)

ఉత్తమ కొత్త దర్శకుడు- అయోధ్య కుమార్‌ (మిణుగురులు)

 ఉత్తమ స్క్రీన్‌ప్లే- రాజమౌళి (ఈగ)

ఉత్తమ కెమెరామ్యాన్‌- సెంథిల్‌ కుమార్‌

ఉత్తమ సంగీత దర్శకులు- ఇళయరాజా, ఎంఎం కీరవాణి

ఉత్తమ గాయకుడు- శంకర్‌ మహదేవన్‌

ఉత్తమ గాయకురాలు- గీతామాధురి

ఉత్తమ ఎడిటర్‌-కోటగిరి వెంకటేశ్వరరావు

ఉత్తమ డ్యాన్స్‌ మాస్టర్‌- జాని

ఉత్తమ స్టంట్‌ మాస్టర్‌- గణేశ్‌

 

2013 నంది అవార్డుల ప్రకటన

ఉత్తమ చిత్రం- మిర్చి

రెండో ఉత్తమ చిత్రం-నా బంగారు తల్లి

మూడో ఉత్తమ చిత్రం- ఉయ్యాల జంపాల

కుటుంబకథాచిత్రం- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

ఉత్తమ నటుడు- ప్రభాస్‌ (మిర్చి)

బెస్ట్ పాపులర్ చిత్రం: అత్తారింటికి దారేది

ఉత్తమ నటి: అంజలి పాటిల్ (నా బంగారు తల్లి)

సహాయనటుడు- ప్రకాశ్ రాజ్(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)

సహాయనటి- నదియా (అత్తారింటికి దారేది)

ఎస్వీ రంగారావు అవార్డు- నరేశ్

అల్లు రామలింగయ్య అవార్డు- తాగుబోతు రమేశ్

ఉత్తమ విలన్- సంపత్ రాజ్ (మిర్చి)

ఉత్తమ దర్శకుడు- కొరటాల శివ (మిర్చి)

ఉత్తమ రచయిత- మేర్లపాక గాంధీ

ఉత్తమ కథా రచయిత- ఇంద్రగంటి మోహనకృష్ణ

ఉత్తమ మాటల రచయిత- త్రివిక్రమ్ శ్రీనివాస్

ఉత్తమ గేయ రచయిత- సిరివెన్నెల

ఉత్తమ సంగీత దర్శకుడు- దేవీశ్రీప్రసాద్

ఉత్తమ తొలి దర్శకుడు- కొరటాల శివ

జాతీయ సమగ్రత చిత్రం డాక్యుమెంటరీ ఫిలిం- భారత కీర్తి మూర్తులు

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement