Advertisement

'కాలకేయ వర్సెస్‌ కాట్రవల్లి'....!

Sun 17th Jan 2016 01:48 PM
kalakeya,katravalli,prabhakar,ali,kalakeya vs katravalli  'కాలకేయ వర్సెస్‌ కాట్రవల్లి'....!
'కాలకేయ వర్సెస్‌ కాట్రవల్లి'....!
Advertisement

'బాహుబలి'లో కాలకేయ పాత్ర ఎంత ఫేమస్‌ అయిందో అందరికీ తెలిసిందే. భయంకరంగా ఉండే ఈ పాత్రలుక్‌...కాలకేయుడు మాట్లాడే విచిత్రమైన కిలికి భాష ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. ఈ సినిమాలో ఆ పాత్ర పోషించిన నటుడు ప్రభాకర్‌ బాగా ఫేమస్‌ అయ్యాడు. అలాగే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి కాట్రవల్లి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేనటుడు అలీ. కాట్రవల్లి అంటూ అలీ చేసే మేనరిజం కూడా టాలీవుడ్‌లో బాగా ఫేమస్‌ అయింది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెలుగులో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రం టైటిల్‌ కూడా 'కాలకేయ వర్సెస్‌ కాట్రవల్లి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. బాక్సాఫీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement