Advertisement

వయసుమళ్లిన గ్యాంగ్‌స్టర్‌గా రజనీ....!

Thu 21st May 2015 06:08 AM
rajinikanth,ranjith,gangster role,basha movie  వయసుమళ్లిన గ్యాంగ్‌స్టర్‌గా రజనీ....!
వయసుమళ్లిన గ్యాంగ్‌స్టర్‌గా రజనీ....!
Advertisement

త్వరలో రజనీకాంత్‌ రంజిత్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో రజనీ కాస్త వయసు పైబడిన గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడట. అయితే ‘బాషా’ స్టైలే అయినప్పటికీ దానికి పూర్తి విభిన్నమైన ట్రీట్‌మెంట్‌తో సహజసిద్ద సన్నివేశాలు, వాస్తవికత ఉట్టి పడేలా ఈ చిత్రం ఉంటుందని కోలీవుద్‌ సమాచారం. ఇక ఈ చిత్రంలో లేడీ  క్యారెక్టర్స్‌ ఉన్నప్పటికీ రజనీకి మాత్రం ఇందులో హీరోయిన్‌ ఉండదని సమాచారం. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి నిర్మాణం జరుపుకోనుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement