Advertisement

ఆర్థిక ఇబ్బందుల్లో హ్యాట్రిక్ హిట్‌ల నిర్మాత?

Thu 19th Mar 2015 07:24 AM
tollywood producer,financial crisis,legend,oohalu gusagusalade,thungabhadra  ఆర్థిక ఇబ్బందుల్లో హ్యాట్రిక్ హిట్‌ల నిర్మాత?
ఆర్థిక ఇబ్బందుల్లో హ్యాట్రిక్ హిట్‌ల నిర్మాత?
Advertisement

ఇటీవల ఓ అగ్రహీరో చిత్రంలో ఓ నిర్మాతగా వ్యవహరించి విజయం సాధించి.. ఆ తరువాత వరుసగా రెండు చిన్న చిత్రాలు నిర్మించి ఆకట్టుకునే పబ్లిసిటితో వాటిని ప్రేక్షకుల దగ్గరకు చేర్చి హ్యాట్రిక్ సక్సెస్‌ను సాధించిన నిర్మాత ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో వున్నాడని ఫిల్మ్‌నగర్ వార్త. త్వరలోనే ఈ నిర్మాత నిర్మించిన మరో చిన్న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలి రెండు చిత్రాలు సూపర్ పబ్లిసిటితో అందర్ని ఆశ్చర్యపరిచిన ఈ నిర్మాత తాజా చిత్రం ప్రచారం విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇందుకు అతని ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడమేనని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement