Advertisement

టెంపర్ సెన్సార్ పూర్తి! 13 న విడుదల !!

Wed 11th Feb 2015 03:53 AM
temper,ntr,kajal,poorijagannath,u certificate  టెంపర్ సెన్సార్ పూర్తి! 13 న విడుదల !!
టెంపర్ సెన్సార్ పూర్తి! 13 న విడుదల !!
Advertisement

ఎన్టీఆర్, కాజల్ జంటగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తోన్న చిత్రం 'టెంపర్'. పూరిజగన్నాథ్ దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్స్ రిలీజ్ అయినప్పటి నుండి ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగాయి. కాగా నితిన్, రాంగోపాల్ వర్మ సినిమాపై కామెంట్స్ చేసారని, ఎన్టీఆర్ సినిమాకి డబ్బింగ్ చెప్పనన్నారని రోజుకి ఒక వార్తతో పేపర్లలో, వెబ్ సైట్లలో ఈ సినిమా వార్తలు హల్ చల్  చేస్తూనే వున్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని 'యు/ఎ' సర్టిఫికేట్ పొందడంతో  అంచనాలు మరింత పెరిగాయి. దీంతో ఈ చిత్రం ఈ 13 నే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement