Advertisement

నా పేరు శివ 2 జనవరిలో విడుదల

Thu 06th Jan 2022 07:16 AM
star hero karthi,studio green,naa peru siva 2,naa peru siva release  నా పేరు శివ 2 జనవరిలో విడుదల
Naa Peru Siva 2 To Release In Theatres నా పేరు శివ 2 జనవరిలో విడుదల
Advertisement

కోలీవుడ్ స్టార్ కార్తి కెరీర్ లో కీలక విజయాన్ని అందించిన సినిమా నాన్మహాన్ అల్ల. 2010లో రిలీజైన ఈ లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ తెలుగులో నా పేరు శివగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఇక్కడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. స్టూడియో గ్రీన్ పతాకంపై కె ఇ జ్ఞానవేల్ రాజా నా పేరు శివ చిత్రాన్ని నిర్మించారు.

ఆవారా, యుగానికి ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాలు సినిమాలు స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మాత కె ఇ జ్ఞానవేల్ రాజా అభిరుచిని, ఆయన సినిమాల్లోని గ్రాండ్ మేకింగ్ వ్యాల్యూస్ ను చూపిస్తాయి. కబాలి, సార్పట్ట పరంబరై వంటి చిత్రాలతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ నా పేరు శివ2 సినిమాను రూపొందించారు. ఇక ఈ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ప్రస్తుతం నా పేరు శివ 2 సినిమాను తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెలలోనే నా పేరు శివ 2 సినిమా థియేటర్ లలో రిలీజ్ కానుంది.

Naa Peru Siva 2 To Release In Theatres:

Star Hero Karthi, Studio Green Naa Peru Siva 2 To Release InTheatres This January

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement